ప్రేమికుల రోజు వచ్చిందట.. ఎంతో కాలంగా తమలో దాచుకున్న ప్రేమను.. వెల్లడించి.. కొత్త ప్రపంచంలో విహరించేందుకు.. మనసువిప్పి మాట్లాడుకునేందుకు.. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి.. ఇలా ఎన్నో జంటలు సిద్ధం అవుతున్నాయి.. అయితే, ప్రేమ ఒక మాయ. మనిషి తన జీవితంలో ఏ దశలోనైనా ఈ అనుభూతిని తప్పకుండా పొందేఉంటాడు. అది కొందరికి అమృతాన్ని ఇస్తే మరికొందరికి దుఃఖాన్ని మిగుల్చుతుంది.
ఫిబ్రవరి నెల వచ్చిందంటే చాలు ప్రేమికులకు పెద్ద పండగే.. ఈరోజును ఒక్కొక్కరు ఒక్కోలా వెరైటీగా జరుపుకుంటారు.. ఒక వ్యక్తి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని కనుగొన్నాడు. సాంప్రదాయ కార్డ్‌లు లేదా చాక్లెట్‌లకు బదులుగా, అతను కొంచెం ఎక్కువ మెదడుకు పని పెట్టాడు.. తన క్రియేటివిటితో అందరికీ పిచ్చెక్కించాడు.. అందుకు సంబందించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఓ కళాకారుడు సాధారణమైన వాటిని త్రవ్వి, ఎరుపు, గులాబీ మరియు నీలం రంగులతో కూడిన శక్తివంతమైన శ్రేణిలో…
Valentines Day Special Movies Re Release: ప్రస్తుతం టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ పెద్ద ఎత్తున నడుస్తోంది. ఇంతకు ముందు థియేటర్స్లో విడుదలైన మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న కొన్ని సినిమాలు రీ రిలీజ్ అయ్యాక కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటున్న క్రమంలో ఈ ఏడాది ప్రేమికుల రోజు సందర్భంగా పలు చిత్రాలను రీ రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు. ఇక ఈ వాలెంటైన్స్ డే సంధర్భంగా రీ రిలీజ్ అవుతున్న సినిమాల విషయానికి…
ప్రేమికుల రోజు అంటూనే భజరంగ్ దళ్ రంగంలోకి దిగాల్సిందే. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజూ కాదంటూ.. వాలెంటైన్స్ డే పేరుతో ఈవెంట్లు, ప్రోగ్రామ్స్ చేస్తే వాళ్లను అడ్డుకుంటామని ప్రకటించారు. ప్రేమికుల రోజును బ్యాండ్ చేయాలని హైదరాబాద్ లోని ఎల్బీనగర్ లో ఫ్లాకాడ్స్ తో భజరంగ్ దళ్ నిరసన వ్యక్తం చేశారు.
(మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్ వేలంటైన్స్ డే స్పెషల్) ఫిబ్రవరి 14… ప్రేమికుల రోజు! కరెక్ట్ గా దానికి ముందు వచ్చిన సండే సమ్ థింగ్ స్పెషల్!! ప్రేమికులకు ఒకరోజు ముందే ఆటవిడుపు లాంటిది ఆ ఆదివారం. అందుకే కావచ్చు… ఈ వారం ‘మ్యూజిక్ ఎన్ ప్లే విత్ సాకేత్’ ప్రోగ్రామ్ కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ శ్రీరామచంద్రను గెస్ట్ గా ఆహ్వానించారు. పాడుకుందాం… ఆడుకుందాం అంటూ ఇండియన్ ఐడిల్ -5 విజేత, బిగ్ బాస్…