Home
Vakkantham Vamsi
Vakkantham Vamsi News
-
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి సినిమాకు బ్రేక్
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కలయికలో సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ ఏడాది ఉగాది కానుకగా ఈ చిత్రాన్ని అట్టహాసంగా ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో పవన్ కళ్యాణ్ ఇంకా పూర్తి సంతృప్తిగా లేరని తెలుస్తోంది. రచయిత వక్కంతం వంశీ మరియు సురేందర్ రెడ్డి కలిసి సిద్ధం చేసిన కథాంశం పవన్ కళ్యాణ్‌కు మొదట్లో నచ్చినప్పటికీ,… -
Pawan Kalyan: ‘ఫౌజీ’ భామకు డబుల్ జాక్‌పాట్.. ఏకంగా పవన్ కళ్యాణ్‌తో ఛాన్స్ !
యూట్యూబ్ సెన్సేషన్, పాపులర్ డ్యాన్సర్ ఇమాన్వి ఇస్మాయిల్ పేరు ఇప్పుడు టాలీవుడ్లో మారుమోగిపోతోంది. ఇప్పటికే ప్రభాస్ – హను రాఘవపూడి కాంబినేషన్లో వస్తున్న ‘ఫౌజీ’ (వర్కింగ్ టైటిల్) చిత్రంలో హీరోయిన్గా ఛాన్స్ కొట్టేసిన ఈ భామ, ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం అందుకున్నట్లు సమాచారం. అతి తక్కువ సమయంలోనే ఇద్దరు పాన్ ఇండియా సూపర్ స్టార్లతో జతకట్టే లక్కీ ఛాన్స్ ఆమెకు దక్కిందని ట్రేడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. Also Read… -
Pawan Kalyan: ఎవరో వస్తారనుకుంటే సూరి వచ్చాడు..టెన్షన్లో పవన్ ఫ్యాన్స్!
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి ప్రాజెక్టుపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపించిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో పవన్ సినిమా ఉంటుందని, భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరగడంతో ఫ్యాన్స్ ఆ ప్రాజెక్ట్ ఫిక్స్ అని గట్టిగా నమ్మారు. కానీ, 2026 నూతన సంవత్సర కానుకగా వచ్చిన అధికారిక ప్రకటనతో… -
Vakkantham Vamsi : నా కెరీర్ లో కథ అందించి చూడలేకపోయినా సినిమా అదొక్కటే..
వక్కంతం వంశీ టాలీవుడ్ లో ఎన్నో చిత్రాలకు కథను అందించారు. ముఖ్యం గా సురేందర్ రెడ్డి సినిమాలకు వక్కంతం వంశీ నే కథని అందిస్తూ వుంటారు.అల్లు అర్జున్ తో తెరకెక్కించిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’సినిమాతో వక్కంతం వంశీ దర్శకుడి గా మారారు. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దీనితో కాస్త గ్యాప్ తీసుకోని యంగ్ హీరో నితిన్ తో ఎక్సట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాను తెరకెక్కించారు.ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా… -
Extra Ordinary Man : భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నితిన్.. విజయం సాధిస్తాడా..?
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’.కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తోన్నాడు.ఈ సినిమాలో నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాతో నితిన్ తన కెరీర్లోనే బిగ్గెస్ట్ రిస్క్ చేయబోతున్నాడు.డిసెంబర్ 8న ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాగా నితిన్ కెరీర్లోనే హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ చేసిన మూవీగా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ నిలిచింది. వరల్డ్ వైడ్‌గా… -
Nithin : నాకు ఆ మూవీ బాగా నచ్చింది.. కానీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు..
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎక్స్ట్రా – ఆర్జినరీ మ్యాన్’ ఈ మూవీలో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటించారు. ఈ సినిమాకు వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాకు కథలు అందించిన వంశీకి దర్శకుడిగా ఇది రెండో మూవీ. అయితే రీసెంట్ గా ఎక్స్ట్రా – ఆర్డినరీ మ్యాన్ ట్రైలర్ రిలీజ్ అయింది.ఈ మూవీ ట్రైలర్ ఫుల్ ఎంటర్టైన్మెంట్తో సాగింది.ఈ మూవీ డిసెంబర్ 8వ తేదీన గ్రాండ్… -
Extra – Ordinary Man Trailer: నితిన్ ఈసారి కొట్టేలానే ఉన్నాడమ్మా .. మైసమ్మ
Extra - Ordinary Man Trailer: యంగ్ హీరో నితిన్, శ్రీలీల జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఎక్ట్రా ఆర్డినరీ మ్యాన్. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై N సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Extra – Ordinary Man: బ్రష్ వేసుకో.. మైండ్ ను రిప్రెష్ చేసుకో
Extra - Ordinary Man: యంగ్ హీరో నితిన్, శ్రీలీల జంటగా రైటర్ - డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఎక్స్ట్రా ఆర్టినరీ మేన్. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్యమూవీస్ & ఎంటర్ టైన్మెంట్స్, రుచిర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు. -
Extra – Ordinary Man Teaser: కలిపి చదువు నాన్న.. చెత్త.. కొడుకు.. చెత్త నా కొడుకు
Extra - Ordinary Man Teaser: మాచర్ల నియోజక వర్గం సినిమా తరువాత నితిన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదు. ఆ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. దీంతో ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలని నితిన్ కాచుకు కూర్చున్నాడు. -
Nithin : వకీల్ సాబ్ దర్శకుడితో సినిమా చేయబోతున్న నితిన్…?
హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జయం సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే అద్భుత విజయం సాధించాడు. ఆ తరువాత వరుస సినిమాలలో నటించి అదరగొట్టాడు. మధ్య లో కొన్ని ప్లాప్స్ వచ్చి నితిన్ ను ఎంతగానో ఇబ్బంది పెట్టాయి.ఆ తరువాత ‘ఇష్క్’ సినిమాతో తిరుగులేని కంబ్యాక్ ఇచ్చాడు యంగ్ హీరో నితిన్. ఈ సినిమా తర్వాత ఈ యంగ్ హీరో కెరీర్ మంచి స్పీడ్ అందుకుంది. ఆ వెంటనే ‘గుండె…
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!