యంగ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తాజాగా చేసిన సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతోంది. అందులో తమన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై తన ఫ్యాన్ మూమెంట్ ను చాటుకున్నాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ “సర్కారు వారి పాట” మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఈ సినిమా సాంగ్స్ షూటింగ్ బార్సిలోనాలో జరుగుతోంది. థమన్ కూడా బార్సిలోనాలో ‘సర్కారు వారి పాట’ టీమ్‌తో కలసి సందడి చేస్తున్నాడు. తమన్ నిన్న రాత్రి…