Anand Deverakonda and Vaishnavi Chaitanya Remuneration for Baby Movie: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రల్లో వచ్చిన సినిమా ‘బేబీ’. ‘హృదయకాలేయం’తో మెగాఫోన్ చేతపట్టిన సాయి రాజేశ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఎస్‌కేఎన్ నిర్మాతగా వ్యవహరించిన బేబీ సినిమా జులై 14న రిలీజ్ అయింది. ‘మొదటి ప్రేమకి మరణం లేదు. మనసు ప�