Home
Vadodara
Vadodara News
-
Explosion In IOCL: ఐఓసీఎల్ రిఫైనరీలో భారీ పేలుడు
Explosion In IOCL: గుజరాత్లోని వడోదరలోని కోయలీ ప్రాంతంలోని ఐఓసీఎల్ రిఫైనరీలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. రిఫైనరీలోని స్టోరేజీ ట్యాంక్లో పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన వెంటనే రిఫైనరీలో భారీ మంటలు చెలరేగాయి. దాంతో కొన్ని కిలోమీటర్ల దూరం నుండి పొగలు కమ్ముకున్నాయి. స్థానిక యంత్రాంగం రంగంలోకి దిగి మంటలను అదుపు చేసేందుకు 10 ఫైరింజన్లను వాడారు. భారీ అగ్నిప్రమాదం కారణంగా సమీపంలోని కంపెనీలు, ఆయా ప్రాంతాలలో గందరగోళం ఏర్పడింది. మంటలు చెలరేగడంతో రిఫైనరీలో ఉన్న… -
PM Modi: రతన్ టాటా బతికి ఉంటే.. ఇది చూసి ఆనందించేవారు..
PM Modi: గుజరాత్ వడోదలో ప్రతిష్టాత్మక C-295 ఎయిర్క్రాఫ్ట్ కర్మాగారాన్ని ప్రధాని నరేంద్రమోడీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్తో కలిపి ప్రారంభించారు. టాటా ఎయిర్క్రాఫ్ట్ కాంప్లెక్స్లో ఈ విమానాలను తయారు చేయనున్నారు. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ దివంగత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాను గుర్తు చేసుకున్నారు. -
PM Modi on Ratan Tata: దేశం ఓ గొప్ప కుమారుడిని కోల్పోయింది
PM Modi on Ratan Tata: ప్రధాని నరేంద్ర మోడీ రతన్ టాటాను గుర్తు చేసుకున్నారు. ఈరోజు ఆయన మనతో ఉండి ఉంటే ఎంతో ఆనందంగా ఉండేదన్నారు. సోమవారం గుజరాత్లోని వడోదరలో స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్తో కలిసి టాటా ఎయిర్క్రాఫ్ట్ కాంప్లెక్స్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ప్రత్యేక సందర్భంగా టాటా సన్స్ మాజీ ఛైర్మన్ దివంగత రతన్ టాటాను గుర్తుచేసుకున్నారు ప్రధాని మోడీ. ఇటీవల మనం దేశం గొప్ప కుమారుడు రతన్ టాటా జీని… -
Spanish PM Sanchez: భారత పర్యటన కోసం వడోదర చేరుకున్న స్పెయిన్ ప్రధాని శాంచెజ్
Spanish PM Sanchez India Tour: స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ సోమవారం తెల్లవారుజామున గుజరాత్లోని వడోదర చేరుకున్నారు. సాంచెజ్కి చెందిన విమానం అర్ధరాత్రి 1.30 గంటలకు వడోదర విమానాశ్రయంలో దిగింది. ఆయన భారత్లో తన మొదటి అధికారిక పర్యటన చేయనున్నారు. స్పెయిన్కు తిరిగి వెళ్లే ముందు ఆయన మంగళవారం ముంబైకి వెళ్లనున్నారు. సోమవారం ఉదయం వడోదరలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (TASL) సదుపాయాన్ని సంయుక్తంగా ప్రారంభించే ముందు శాంచెజ్ ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి… -
IMD Warning: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఈ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర భారత్లో అయితే అత్యంత భారీ వర్షాలు కురుస్తు్న్నాయి. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లల్లోకి నీరు ప్రవేశించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
Gujarat Rains: గుజరాత్ను భారీ వర్షాలు.. 20 మంది మృతి, 23 వేల మంది సురక్షితం..
Gujarat Rains: గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో వరద పోటెత్తుతుంది. ఇప్పటికే పలు నగరాల్లో రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో దాదాపు 20 మంది ప్రాణాలను విడిచారు. -
Heavy Rain: వడోదరలో దంచికొట్టిన వర్షం.. రోడ్ల మీదకొస్తున్న మొసళ్లు
గుజరాత్లో వర్షాలు దంచికొడుతున్నాయి. వడోదరలో 13.5 మి.మీ వర్షం కురిసింది. దీంతో నగరం మొత్తం భారీ వరదలతో ముంచెత్తింది. మరోవైపు.. విశ్వామిత్ర నది ప్రమాదకర స్థాయిని దాటింది. విశ్వామిత్ర నది నీటిమట్టం పెరగడంతో మొసళ్లు బయటకు వస్తున్నాయి. ఎగువ నది నుంచి విడుదలవుతున్న నీటి కారణంగా విశ్వామిత్ర నదికి వరద పోటెత్తింది. నది మట్టం ప్రమాద స్థాయిని దాటి 27.85 అడుగులకు చేరుకుంది. -
Hardik Pandya: వడోదరలో జనసంద్రం.. సొంతగడ్డపై హార్దిక్ పాండ్యాకు ఘన స్వాగతం..
టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన తర్వాత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు వడోదరలో ఘనస్వాగతం లభించింది. అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. బార్బడోస్కు తిరిగి వచ్చిన తర్వాత హార్దిక్ పాండ్యా ఢిల్లీ చేరుకున్నాడు. -
Vadodara video: స్కూల్ వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం.. రన్నింగ్లో పడి పోయిన విద్యార్థులు
గుజరాత్లోని వడోదరలో దారుణం జరిగింది. ఓ స్కూల్ వ్యాన్ డ్రైవర్ అతి వేగంతో దూసుకుపోవడంతో డోర్ ఓపెన్ అయి ఇద్దరు విద్యార్థినులు కిందపడి పోయారు. దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి. కానీ డ్రైవర్ మాత్రం ఆపకుండా వెళ్లిపోయాడు. -
Bomb threat: దేశ వ్యాప్తంగా పలు ఎయిర్పోర్టులకు బాంబు బెదిరింపులు
దేశ వ్యాప్తంగా పలు ఎయిర్పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మెయిల్స్ ద్వారా బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పోలీసులు విమానాశ్రాయాల దగ్గర పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రతీ వాహనాన్ని పరిశీలిస్తున్నారు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026: మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమైన ఏపీ.. నేటి నుంచి నామినేషన్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
US Flight Chaos: అమెరికా వ్యాప్తంగా విమానాలు నిలిపివేత.. కమ్యూనికేషన్ లోపంతో దేశవ్యాప్తంగా ఫ్లైట్స్ గ్రౌండ్
-
Astrology: నవంబర్ 14 శనివారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజలు చేస్తే మంచిది..?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!