ప్రస్తుతం ఏపీలో కరోనా తగ్గుతున్న విషయం తెలిసిందే. ఇక ఏపీ ప్రభుత్వం వచ్చే నెలకు వ్యాక్సినేషన్ ప్లాన్ సిద్దం చేసుకుంది. మొత్తంగా ఏపీకి 70.86 లక్షల కరోనా టీకాలు వస్తాయని ఏపీ సర్కార్ అంచనా వేస్తుంది. వీటిల్లో ప్రభుత్వానికి 53.14 లక్షలు, ప్రైవేట్ ఆస్పత్రులకు 17.72 లక్షల టీకాలు కేటాయించింది. అయితే జులై నెల�