తమిళ స్టార్ హీరో ధనుష్ ‘సార్’గా రాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక మోషన్ పోస్టర్ తో టైటిల్ ను రివీల్ చేశారు మేకర్స్. ఈ ద్విభాషా చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించనున్నారు. తమిళంలో ‘వాతి’గా రూపొందుతున్న ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది. జీ�