ఏపీలోని గ్రామీణ ప్రాంతాలలో టిక్కెట్ రేట్లు చాలా తక్కువగా ఉండటంతో తమకు నష్టాలు వస్తాయని భావిస్తూ యజమానులు పలు థియేటర్లను స్వచ్ఛందంగా మూసివేస్తున్నారు. ఈ జాబితాలో సౌతి ఇండియాలోనే అతిపెద్ద స్క్రీన్ కూడా చేరింది. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని ‘వి ఎపిక్’ థియేటర్‌ను మూసివేస్తున్నట్లు నిర్వ�