ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశిలో ఒక అవమానకరమైన, అమానవీయ సంఘటన జరిగింది. మనం ఆహారాన్ని పరబ్రహ్మ స్వరూపంగా పిలుస్తుంటాం. ఓ రెస్టారెంట్ ఉద్యోగి తినే ఫుడ్ లో ఉమ్మేసాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్థానిక రెస్టారెంట్‌లో తందూరీ రోటీపై ఒక వ్యక్తి ఉమ్మి వేస్తున్నట్లు ఆన్‌లైన్‌లో వీడియో కనిపించడంతో హిందూ సంస్థలు గురువారం ఇక్కడ ప్రదర్శనలు నిర్వహించాయి. Read Also: Types of Anesthesia: అసలు అనస్థీషియా ఎందుకు ఇస్తారు.. ఎప్పుడు ఇస్తారో…
Uttarakhand Ex-CM’s Nephew Vikram Singh Rana: ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ మేనల్లుడు విక్రమ్ సింగ్ రాణా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆయన తనను రూ.18 కోట్ల మోసం చేశారని ప్రస్తావిస్తూ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నట్లు కనిపించింది. డెహ్రాడూన్ పోలీసులపై రాణా తీవ్రమైన ఆరోపణలు చేశారు.
Nainital viral video: ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన నైనిటాల్ వేసవి కాలంలో పర్యాటకులతో నిండి ఉంటుంది. అయితే ఈ కొండ రాష్ట్రానికి జీవనరేఖగా పిలువబడే పర్యాటకులే ప్రస్తుతం పెద్ద సమస్యగా మారారు.