మాములుగా దేవుడికి అంటే ఎంతోపద్దతిగా పులిహోర, దద్దోజనం కనిపిస్తాయి.. ఇంకా పండ్లు, పూలు అనేవి కామన్.. కానీ ఎప్పుడైనా దేవాలయంలో దేవుడికి నైవేద్యంగా మాంసం పెట్టడం ఎప్పుడైనా, ఎక్కడైనా పెట్టడం చూశారా.. కనీసం విన్నారా? లేదు కదూ.. కానీ ఓ ఆలయంలో వినాయకుడికి మాత్రం మాంసం నైవేద్యంగా పెడుతున్నారు.. ఇది వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం.. ఇక ఆలస్యం ఎందుకు ఆ ఆలయం గురించి మరిన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.. ఉత్తర కర్ణాటకలోని ఓ వినాయకుడి…