Fog Accident: రోడ్లపై పొగమంచు విధ్వంసం సృష్టించింది. లక్నో ఎక్స్‌ప్రెస్‌వే, తాజ్ ఎక్స్‌ప్రెస్‌వే, ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్‌ప్రెస్‌వేపై మూడు పెద్ద ప్రమాదాలు జరిగాయి. ఈ మూడు ఎక్స్‌ప్రెస్‌వేలపై రెండు డజన్లకు పైగా వాహనాలు ఢీకొన్నాయి.
Kidnaiping Case : మీరట్‌లో విద్యార్థినిని కిడ్నాప్ చేసి బందీలుగా పట్టుకున్న కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రేమికుడితో విభేదాలు రావడంతో విద్యార్థిని ఢిల్లీ వెళ్లి అర్థరాత్రి మీరట్‌కు తిరిగి వచ్చిందని తేలింది.
Uttarpradesh: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహత్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రిలో తండ్రిని ఎత్తుకుని నిస్సహాయుడైన కొడుకు కనిపించాడు.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో స్కూల్ బస్సు, వ్యాన్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు పాఠశాల విద్యార్థులు, ఓ డ్రైవర్ మృతి చెందారు.
UP: రైల్వే ట్రాక్‌లో పగుళ్లు రావడంతో రైతు గంగా గోమతి ఎక్స్‌ప్రెస్‌ను ఆపేశాడు. ప్రయాగ్‌రాజ్ నుండి లక్నో వెళ్తున్న గంగా గోమతి ఎక్స్‌ప్రెస్ శుక్రవారం ప్రమాదం నుండి బయటపడింది. ఓ రైతు అవగాహన చూపించి సినిమా స్టైల్‌లో రైలును ఆపేశాడు.
Son Kill Father: నేటి సమాజంలో మనుషులు రక్త సంబంధాలను కూడా మర్చిపోతున్నారు. డబ్బు కోసం ఎంతటి దారుణాలకైనా ఒడిగట్టేందుకు సిద్ధపడుతున్నారు. ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది.
Ghaziabad: ఇటీవల లవ్ జీహాద్ కేసులు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఘజియాబాద్‌లో మత మార్పిడి కేసు తెరపైకి వచ్చింది. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా.. ఏడుగురు మతం మారి ఇస్లాంలో చేరినట్లు తెలిసింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
Son Killed Father: ప్రస్తుత సమాజం మొత్తం డబ్బుమయం అయిపోయింది. డబ్బు కోసం ప్రజలు ఎలాంటి పనులు చేసేందుకైనా వెనకాడడం లేదు. డబ్బు ముందు రక్తసంబంధాలు కూడా మర్చిపోతున్నారు.