ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలోని ఓ ఇంటర్ కాలేజీలో ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి.. కొంతమంది విద్యార్థులు తరగతి గదిలో మొబైల్‌లో పోర్న్ చూస్తున్నారు.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కుటుంబం మొత్తం మృత్యువాత పడింది. అర్థరాత్రి ఒక ట్రక్కు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిసెపైకి బోల్తా పడింది.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో వైద్యుల నిర్లక్ష్యం ఉదంతం వెలుగు చూసింది. ఇక్కడ ప్రసవ సమయంలో ఓ గర్భిణి అకస్మాత్తుగా అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమెకు ఆపరేషన్ చేశారు.
ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రాలో భార్య, భర్తల మధ్య వింత వివాదం చోటుచేసుకుంది. సాధారణంగా భర్త రోజూ మద్యం తాగుతుంటే ఇళ్లాలు మందలిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం సీన్ మారింది.
Uttarpradesh : కోతి పిల్లతో వీడియో తీసి ఇబ్బందుల పాలయ్యారు స్టాఫ్ నర్సులు. ఇలా చేసినందుకు వారిని సస్పెండ్ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటకు కేంద్ర బిందువుగా మారిన భోలే బాబా ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. 121 మంది మృతికి కారణమైన ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేశారు.
UP Rains : ఉత్తరప్రదేశ్‌లో రుతుపవనాలు ప్రవేశించిన తరువాత ప్రజలకు తీవ్రమైన వేడి నుంచి ఉపశమనం లభించింది. గత 24 గంటల్లో లక్నో, బారాబంకి, ఝాన్సీ, బస్తీ, సంత్ కబీర్, ఫిరోజాబాద్ తదితర జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.
Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో వధువుతో ఏడు ప్రదక్షిణలు చేసేందుకు వరుడు నిరాకరించడంతో గందరగోళం నెలకొంది. దీంతో వధూవరుల తరఫు వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
Father Killed Daughter : తల్లిదండ్రుల ప్రేమను ఈ ప్రపంచంలో దేనితోనూ పోల్చలేరు, ఎన్ని డబ్బులు పెట్టినా కొనలేరు. ఈ సంబంధం అన్ని ఇతర బంధాల కంటే మించి ఉంటుంది.