Uttar Pradesh : రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారోత్సవం రోజున చిరుతపులి కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తర్వాత రాష్ట్రపతి భవన్ కు సరిగ్గా 21 కిలోమీటర్ల దూరంలో చిరుతపులి కనిపించింది.
Uttarpradesh : విడాకులు తీసుకున్న భార్యాభర్తలు 12 ఏళ్ల తర్వాత ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో జరిగిన వివాహ వేడుకలో కలుసుకున్నారు. ఇద్దరూ ఒకరినొకరు చూడగానే మనసు పారేసుకున్నారు.
Dog Bite : ఎండ వేడిమి కారణంగా ప్రయాగ్‌రాజ్ 138 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. నగరంలో ఉష్ణోగ్రత 48.8 డిగ్రీలకు పెరిగింది. ఈ ఎండ వేడికి మనుషులే కాదు మూగ జంతువులు కూడా ఇబ్బంది పడుతున్నాయి.
Fire Accident : గుజరాత్‌లోని గేమ్ జోన్, ఢిల్లీలోని బేబీ కేర్ హాస్పిటల్ తర్వాత, ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో ఒక ప్రైవేట్ ఆసుపత్రి అగ్నికి ఆహుతైంది. తెల్లవారుజామున 4.45 గంటలకు ఆస్పత్రిలోని మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి.
Uttarpradesh: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ప్రియురాలి విషయంలో తలెత్తిన వివాదంతో ఓ ఆర్మీ జవాన్ తన భార్యను కొట్టాడు. మామూలుగా చేయి తెగిపోయేంతగా కొట్టారు. భర్త ఇక్కడితో ఆగలేదు..
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో రూ.50ల కోసం ఓ తండ్రి తన సొంత కొడుకు రక్తాన్ని కళ్లజూశాడు. దారుణంగా హత్య చేసేందుకు ప్రయత్నించాడు. కొడుకుపై పలుమార్లు గడ్డపారతో దాడి చేశాడు.
తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. అయితే ఈ సందర్భంగా రాష్ట్రంలోని మీరట్ ప్రాంతానికి చెందిన 10వ తరగతి విద్యార్థి అన్షుల్ కుమార్ కు 93.5% మార్కులు రావడంతో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సమయంలో అతనికి సంతోషంతో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అతనిని ఐసీయూలో చేర్పించారు. ఇక ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. Also Read: Acid attack: వరుడిపై ప్రియురాలి యాసిడ్ దాడి.. అసలేం జరిగిందంటే..! తాజాగా విడుదలైన…
Greater Noida : గ్రేటర్ నోయిడా వెస్ట్‌లో మరోసారి ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. బిస్రఖ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్లూ సఫైర్ మాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
Uttarpradesh : ప్రేమికుల రోజున ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్‌లో ప్రేమ బంధాన్ని దెబ్బతీసే ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ప్రియుడు తన ప్రేమను వ్యక్తపరిచే సాకుతో ప్రియురాలికి ఫోన్ చేసి వచ్చి రాగానే అత్యాచారానికి పాల్పడ్డాడు.