భవిష్యత్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్ ఇంజినీరింగ్ ఆధీనంలోకి వెళ్లబోతుంది. మనిషి చేసే, చేయలేని పనులను కూడా రోబో చేస్తోంది. అయితే ఓ బాలుడు తనకు తెలిసిన వస్తువులతో మాట్లాడే రోబోను తయారు చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ లోని బులంద్‌షహర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఆదిత్య స్కూల్ అయిపోయనప్పటికి అక్కడే ఉండేవాడు. వైర్లు, సర్క్యూట్లు, పాత టీవీలు, మొబైల్స్ ఏది దొరికినా సేకరించేవాడు. చిన్నప్పటి నుంచే తన…