Ustaad Trailer: మత్తు వదలరా సినిమాతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు శ్రీసింహా. కీరవాణి కొడుకుగా ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత అలాంటి హిట్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈసారి ఉస్తాద్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.