Ustad Bhagat Singh : పవన్ కల్యాన్ హీరోగా వస్తున్న మోస్ట్ హైప్ ఉన్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీశ్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. గతంలో వీరి కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. ఇప్పుడు మరోసారి అలాంటి కాంబో రిపీట్ అవుతుందనే అంచనాలతో ఉన్నారు పవన్ ఫ్యాన్స్. పైగా ఇందులోనూ పవన్ కల్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలోనే కనిపిస్తున్నాడు. స్పీడ్…
ఇద్దరు యువ హీరోల మధ్య ఊహించని విధంగా మరోసారి క్లాష్ ఏర్పడింది. గతేడాది ఓ సారి బాక్సాఫీస్ బరిలో పోటీపడ్డ వీరిద్దరూ మరోసారి సమరానికి సై అంటున్నారు. వారే నాగశౌర్య, శ్రీసింహా. లాస్ట్ ఇయర్ కొద్దిగా పై చేయి అనిపించుకున్న నాగశౌర్య ఈ సారి సాలీడ్ హిట్ కొట్టాలని చూస్తుంటే తొలి సినిమా తర్వాత విజయం లేని శ్రీసింహా ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టి ఇండస్ట్రీలో నిలబడాలని చూస్తున్నాడు. నిజానికి ప్రస్తుతం వారానికి నాలుగైదు స్మాల్ అండ్…
దర్శక ధీరుడు రాజమౌళి ఇంట్లో నుంచి, ఇండియన్ సినిమా ప్రైడ్ కీరవాణి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు ‘శ్రీ సింహా కోడూరి’. చైల్డ్ ఆర్టిస్ట్ గా యమదొంగ, మర్యాద రామన్న సినిమాల్లో నటించిన శ్రీ సింహా ‘మత్తు వదలరా’ సినిమాతో సోలో హీరోగా మారాడు. మొదటి సినిమాతో మంచి మార్కులు కొట్టిన సింహా కోడూరి, ఆ తర్వాత నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. శ్రీ సింహా కోడూరి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఉస్తాద్’. సాయి కొర్రపాటి,…