Manoj Manchu Is Back With A Game Show For ETV Win Named Ustaad- Ramp-Adidham: మంచు మనోజ్ ప్రస్తుతం కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టే పనిలో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. కొన్ని కారణాలతో సినిమాలకు గ్యాప్ ఇచ్చిన మనోజ్ ప్రస్తుతం ఒక పక్క సినిమా చేస్తూనే మరోపక్క హోస్ట్ గా కూడా మారాడు. ఈటీవీ విన్ కోసం మనోజ్ ఒక షో చేస్తున్నాడని అప్పట్లో ఒక ప్రోమో