Nani: న్యాచురల్ స్టార్ నానికి- దర్శకధీరుడు రాజమౌళికి ఉన్న స్నేహబంధం తెల్సిందే. వీరిద్దరి కాంబోలో ఈగ అనే సినిమా వచ్చింది. అప్పటినుంచి వీరి రెండు కుటుంబాలు ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా కలిసి ఉంటున్నారు. ఇక నానికి హెల్ప్ కావాలన్నప్పుడు రాజమౌళి సాయం చేస్తూ ఉంటాడు. రాజమౌళి, కీరవాణి వారసులకు నాని తనదైన సాయం చేస్తూ ఉంటాడు. తాజాగా కీరవాణి కొడుకు శ్రీసింహా నటించిన ఉస్తాద్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే…