Sreleela : యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో వచ్చిన “పెళ్లి సందD ” సినిమాతో ఎంతగానో ఆకట్టుకున్న శ్రీలీల గత ఏడాది వరుస సినిమాలతో ఎంతో బిజీ గా మారింది.ఒకానొక సమయంలో ఈ భామ డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఎన్నో సినిమాలు వదులుకుంది.అయితే ఆమె నటించిన సినిమాలేవీ కూడా అంతగా ఆకట్టుకోలేదు. గత ఏడాది ఆమె నటించిన భగవంత్ కేసరి సినిమా మినహా మిగిలిన సినిమాలు అన్ని…
దేశవ్యాప్తంగా ఎన్నికల నగార మోగింది.. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావుడి మొదలైంది.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చాలారోజులుగా ఆంధ్రప్రదేశ్ లోనే పర్యటిస్తూ.. సభలు ఏర్పాటు చేస్తూ.. పూర్తిగా తన పొలిటికల్ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు. దీంతో ఆయన అప్ కమింగ్ సినిమాలకు బ్రేక్ పడినట్టే అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తెరపైకి వచ్చింది. ఒక్కసారిగా ఈ మూవీ నుండి అప్డేట్ ఇచ్చి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు దర్శకుడు హరీష్ శంకర్. అంతే కాకుండా…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన బ్రో సినిమా ఇటీవలే ఎంతో గ్రాండ్ గా విడుదల అయిన విషయం తెల్సిందే. భారీ అంచనాల తో రూపొందిన బ్రో సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది.అయినా కూడా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది.పవన్ తన తరువాత సినిమా ఏంటి అనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. పవన్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ మరియు హరి హర వీరమల్లు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ మూడు సినిమాల లో ఏది…