Sreleela : మరోసారి వరుస సినిమాలతో బిజీ అయిన శ్రీలీల..
- మరోసారి వరుస సినిమాలతో శ్రీలీల
- ఈ సారి అయిన శ్రీలీల బ్లాక్ బస్టర్ అందుకుంటుందా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sreleela : యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో వచ్చిన “పెళ్లి సందD ” సినిమాతో ఎంతగానో ఆకట్టుకున్న శ్రీలీల గత ఏడాది వరుస సినిమాలతో ఎంతో బిజీ గా మారింది.ఒకానొక సమయంలో ఈ భామ డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఎన్నో సినిమాలు వదులుకుంది.అయితే ఆమె నటించిన సినిమాలేవీ కూడా అంతగా ఆకట్టుకోలేదు. గత ఏడాది ఆమె నటించిన భగవంత్ కేసరి సినిమా మినహా మిగిలిన సినిమాలు అన్ని కూడా డిజాస్టర్ గా నిలిచాయి.
Read Also :Prabhas : ప్రిపేర్ అయి వచ్చా.. ఈ సారి బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే..
Also Read
ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో హిట్ అందుకున్న కూడా ఈ సినిమాలో శ్రీలీల పాత్రకు అంత స్కోప్ లేదు.దీనితో ఈ భామకు ఆఫర్స్ కరువయ్యాయి.అయితే ఈ భామ తన డాన్స్ తో మాత్రం ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది.అయితే ఈ భామ గత ఐదు నెలలుగా కొత్త సినిమా చేయలేదు.దీనితో శ్రీలీల సినిమాలకు బ్రేక్ తీసుకుందని వార్తలు వచ్చాయి.అయితే తాజాగా శ్రీలీల హవా మరోసారి మొదలైనట్లు తెలుస్తుంది.ప్రస్తుతం ఈ భామ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన “ఉస్తాద్ భగత్ సింగ్ “సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఆ సినిమాతో పాటు మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టింది.నితిన్ ,వెంకీ కుడుముల కాంబోలో వస్తున్న రాబిన్ హుడ్ మూవీ అలాగే రవితేజ 75 మూవీలో ఈ భామ ఆఫర్ అందుకుంది.
తాజావార్తలు
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
-
Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
-
Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?