అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 837 మంది నిరసనకారులను ఉరితీసేందుకు ఇరాన్ సిద్ధమైంది. దీంతో అగ్ర రాజ్యం అమెరికా అప్రమత్తమైంది. అమెరికాకు చెందిన అతి పెద్ద యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌక్ ఇరాన్ సమీపంగా వెళ్తున్నట్లు తెలుస్తోంది.