Kalki 2898 AD Crosses 1 M In USA Pre Sales: ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 ఏడీ సినిమా మీద ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భారీ తారాగణం ఉండటంతో అన్ని భాషల ప్రేక్షకులు సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అమితా బచ్చన్ దీపికా పదుకొనే, కమల్ హాసన్, దిశా పటాని వంటి వాళ్ళు ఈ సినిమాల్లో నటిస్తున్నారు.…