కొలరాడోలోని బౌల్డర్‌లో ఆదివారం జరిగిన ఉగ్ర దాడిపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదంతో సంబంధం ఉన్న వ్యక్తుల వివరాలు సేకరించి వీసాలను రద్దు చేస్తామని హెచ్చరించారు.
రష్యాలోని అమెరికా (America) పౌరులకు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే అమెరికా పౌరులందరూ తక్షణమే రష్యాను విడిచి తమ దేశానికి వెళ్లాలని కోరింది