Vivek Ramaswamy: అగ్రరాజ్యంలో స్థిరపడ్డ భారతీయ అమెరికన్లు.. అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు పోటీ పడుతున్నారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన వివేక్ రామస్వామి.. ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. అమెరికా ఆదర్శాలను తిరిగి పునరుద్ధరించేందుకు.. బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించారు. ఇది �