యూఎస్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. ‘ఎమ్మా’ మొదటి నుంచి ప్రత్యర్థి ‘లెలా’పై ఆధిపత్యం ప్రదర్శించింది. ఎక్కడా కూడా భారీ తప్పిదాలు చేయకుండా మొదటి సెట్‌ను 6-4 తేడాతో గెలిచింది. రెండో సెట్‌లో కూడా అదే దూకుడు ప్రదర్శించింది. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా రెండో సెట్�