యూఎస్ ఓపెన్ : గ్రాండ్ స్లామ్‌ను గెలిచిన ఎమ్మా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూఎస్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగింది. ‘ఎమ్మా’ మొదటి నుంచి ప్రత్యర్థి ‘లెలా’పై ఆధిపత్యం ప్రదర్శించింది. ఎక్కడా కూడా భారీ తప్పిదాలు చేయకుండా మొదటి సెట్‌ను 6-4 తేడాతో గెలిచింది. రెండో సెట్‌లో కూడా అదే దూకుడు ప్రదర్శించింది. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా రెండో సెట్‌ను .. 6-3 తేడాతో కైవసం చేసుకుంది. దీంతో వరుస సెట్లలో విజయం సాధించిన ఎమ్మా.. తన కేరీర్‌లో తొలి గ్రాండ్ స్లామ్‌ను సాధించింది. గ్రాండ్ స్లామ్ విజయం సాధించి 2.5 మిలయన్ డాలర్ల ప్రైజ్ మనీని సొంతం చేసుకుంది. ఈ విక్టరీతో ఎమ్మా ర్యాంకింగ్‌లో.. 150 నుంచి 23కి చేరింది. అంటే ఒకేసారి 127 ర్యాంకులు ఎగబాకింది.
అలాగే 44 ఏళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుకున్న బ్రిటన్ మహిళగా అరుదైన రికార్డును ఎమ్మా తన ఖాతాలో వేసుకుంది.17 ఏళ్లలో గ్రాండ్ స్లామ్ టైటిల్ దక్కించుకున్న అతి పిన్న వయస్కురాలిగా ఎమ్మా రికార్డు నెలకొల్పింది. ఇంతకుముందు ప్రముఖ క్రీడాకారిణి మారియా షరపోవా 2004లో 17 ఏళ్ల వయసులోనే వింబుల్డన్ టైటిల్ గెలిచింది. ఈ టోర్నీలో మొత్తం 10 మ్యాచ్‌లు ఎదుర్కొన్న ఎమ్మా.. ఒక్క సెట్‌ను కూడా కోల్పోలేదు. మొత్తం 20 సెట్లలోనూ నెగ్గింది.
Also Read
- Mohsin Naqvi: ‘భారత్ పసికూన ఐర్లాండ్ చేతిలో ఓడిపోలేదా..? పాకిస్థాన్‌పై మీ విమర్శలు ఎందుకు..’?
- Asia Cup 2026: ఆసియా కప్‌లో జోరుమీదున్న భారత్.. నేడు హాంకాంగ్‌తో మ్యాచ్.. తుది జట్టు ఇదే..
- Rohit Sharma Retirement: హిట్ మ్యాన్ రిటైర్మెంట్ పై బీసీసీఐ కీలక ప్రకటన.. ‘డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’ నియామకంపై క్లారిటీ
- VVS Laxman: ముంబైలో బీసీసీఐ కీలక భేటీ.. వీవీఎస్ లక్ష్మణ్‌కు అదిరే శుభవార్త..
తాజావార్తలు
-
Konda Murali : కొండా మురళీ ఫైర్.. మా మౌనం బలహీనత కాదు.!
-
Jaishankar-Zelenskyy: కీవ్‌లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
-
Tata Chemicals: టాటా కెమికల్స్‌కు కెన్యా షాక్.. వెళ్లిపోవాలని అధ్యక్షుడి ఆదేశం..
-
CM Revanth Reddy : ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ’.. పాతబస్తీ అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించాలి
-
Tamil Nadu: కొత్త అసెంబ్లీ–సచివాలయం.. ఒకే చోట అన్ని ప్రభుత్వ శాఖలు.. సీఎం విజయ్ ప్రకటన
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!