US visa Interview Rules 2025: అమెరికా కల అనేది రానురాను చెదిరిపోతుంది. వాస్తవానికి యూఎస్ వీసా ఇంటర్వ్యూ అనేదే కఠినతరమైంది.. అలాంటి తాజాగా దానిని మరింత కఠినతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. యూఎస్ విదేశాంగ శాఖ తాజాగా అన్ని వలస వీసా దరఖాస్తుదారులను వారికి నియమించిన కాన్సులర్ జిల్లాలో లేదా వారి జాతీయత ఉన్న దేశంలో ఇంటర్వ్యూకు హాజరు కావాలని నిర్దేశించింది. దీనికి పరిమిత మినహాయింపులు కూడా ఇచ్చింది. READ ALSO: Chiranjeevi :…
H-1B Visa Rules: కొత్తగా జారీ చేసే హెచ్-1బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన లక్ష డాలర్ల ఫీజు ఇప్పటికే భారత్‌లోని ఐటీ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇలాంటి సమయంలో హెచ్-1బీ వీసాలో మరిన్ని మార్పులు చేసేందుకు ట్రంప్ కార్యవర్గం ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
Microsoft: హెచ్-1బీ వీసాదారుల వార్షిక రుసుం లక్ష డాలర్లు విధిస్తూ యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ నేపథ్యంలో టెక్ కంపెనీలు అలర్ట్ అయ్యాయి. ఇతర దేశాల్లో ఉన్న హెచ్-1బీ, హెచ్-4 వీసాదారులు రేపటి (సెప్టెంబరు 21)లోపు అమెరికాకు తిరిగి రావాలని మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
అమెరికా, పశ్చిమ దేశాల్లో వలసలపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురవుతోంది. ఆయా దేశాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా ఉండటంతో ఇతర దేశాల నుంచి వలసలు బాగా పెరిగిపోయాయి. గతంలో వారికి స్వాగతించిన వారే… ప్రస్తుతం వ్యతిరేకత చూపుతున్నారు. చాలా దేశాలలో “స్థానికులకే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దక్కాలి” అనే నినాదంతో నిరసనలు, ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే… ఉన్నత విద్య, ఉజ్వల భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయుల ఆశలు ఆవిరవుతున్నాయి. అమెరికా, పశ్చిమ దేశాల్లో…