Nifty: గత వారం బడ్జెట్ తర్వాత స్టాక్ మార్కెట్లో క్షీణత కనిపించింది. అయితే శుక్రవారం ఒక్క రోజులో కోలుకుంది. దీనికి ప్రధాన కారణాలు అమెరికా జీడీపీ గణాంకాలు. శుక్రవారం స్టాక్ మార్కెట్ లో కనిపించిన పెరుగుదల ఇన్వెస్టర్లు, నిపుణుల్లో ఆశలు రేకెత్తించింది.
US Fed Policy: అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వరుసగా రెండో FOMC(Federal Open Market Committee) సమావేశంలో అమెరికాలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది.
Gold-Silver Price: అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ యూఎన్ ఫెడ్ వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరల్లో పెద్దగా మార్పు లేదు. మన దేశంలో రేట్లు స్థిరంగా ఉన్నాయి.