Home
Us China Relations
Us China Relations News
-
China-US Panda Diplomacy: అమెరికా-చైనా సంబంధాల్లో ‘పాండా డిప్లొమసీ’.. అట్లాంటా జూకు కొత్త అతిథులు
Xi Jinping Announces New Giant Pandas for Atlanta Zoo: అమెరికా-చైనా సంబంధాల్లో పాండా డిప్లొమసీ మరోసారి తెరపైకి వచ్చింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికా పర్యటన సందర్భంగా రెండు జెయింట్ పాండాలను అట్లాంటా జూకు పంపనున్నట్లు ప్రకటించారు. ఈ రెండు పాండాలు చైనా, అమెరికా ప్రజల మధ్య స్నేహానికి ‘దూతలు’గా ఉంటాయని జిన్‌పింగ్ పేర్కొన్నారు. అట్లాంటా జూకు రానున్న పాండాల్లో ఒకటి మగ పాండా Ping Ping, మరొకటి ఆడ పాండా Fu… -
US-China Talks: అమెరికా-చైనా ద్వైపాక్షిక చర్చలు పూర్తి.. వైట్‌హౌస్ డిన్నర్లో ట్రంప్-జిన్‌పింగ్
Trump-Xi Jinping White House Dinner: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చలు ముగిశాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), తైవాన్ తదితర కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. అనంతరం షీ జిన్‌పింగ్, ఆయన భార్య పెంగ్ లియువాన్ వైట్‌హౌస్‌లో నిర్వహించిన ప్రత్యేక విందులో పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్.. షీ జిన్‌పింగ్,… -
Taiwan: ‘‘మేము చైనా బానిసలం కాదు’’.. ట్రంప్ ప్రకటనపై తైవాన్ ఆగ్రహం..
Taiwan: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలో తైవాన్ అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. చైనా చాలా కాలంగా తైవాన్ను కబలించాలని చూస్తోంది. ‘‘వన్ చైనా’’ విధానంలో తైవాన్ కూడా భాగమే అని బీజింగ్ చెబుతోంది. ఈ ఉద్రిక్తతల మధ్య తైవాన్ అధ్యక్షుడు లై చింగ్-టే కీలక ప్రకటన చేశారు. ‘‘తైవాన్ బీజింగ్ ఆధీనంలో లేదు’’ అని అన్నారు. తైవాన్ స్వాతంత్య్రం అంటే తమ దేశం చైనాలో భాగం కాదని, దాని ఆధీనంలో లేమని స్పష్టం చేశారు.… -
Trump China Visit: చైనాను అస్సలు నమ్మని ట్రంప్.. చెత్త బుట్టలోకి చైనీస్ గిఫ్ట్స్..
Trump China Visit: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన చైనా పర్యటనను ముగించారు. చాలా ఏళ్ల తర్వాత ఒక అమెరికన్ ప్రెసిడెంట్ చైనా వెళ్లడంతో, డ్రాగన్ కంట్రీ విస్తృత ఏర్పాట్లను చేసింది. చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్, ట్రంప్‌కు అతిథి మర్యాదల్లో తక్కువ చేయలేదు. అయితే, ఇప్పుడు ఒక విషయం మాత్రం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. బీజింగ్ నుంచి బయలుదేరే ముందు ట్రంప్ టీమ్‌కు చైనా అధికారులు ఇచ్చిన ప్రతీ విస్తువును చెత్తబుట్టలో… -
Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్‌పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
Donald Trump: డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన చైనా పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ (Xi Jinping) అమెరికాను “క్షీణిస్తున్న దేశం”గా పేర్కొన్న విషయంపై స్పందించిన ట్రంప్.. “ఆ వ్యాఖ్య 100% సరైనదే” అని అన్నారు. అయితే ఆ వ్యాఖ్యలు తన పాలనకు కాకుండా మాజీ అధ్యక్షుడు జో బిడెన్ (Joe Biden) హయాంలోని పరిస్థితులకు సంబంధించినవని స్పష్టం చేశారు. ట్రూత్ సోషల్‌లో చేసిన… -
White House: చైనాలో ట్రంప్ టూర్.. హార్ముజ్ జలసంధిపై వైట్‌హౌస్ కీలక ప్రకటన
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన కోసం బుధవారం బీజింగ్ చేరుకున్నారు. శుక్రవారం తిరిగి అమెరికాకు వెళ్లున్నారు. ఇక పర్యటనలో భాగంగా జిన్‌పింగ్‌తో ట్రంప్ కీలక ద్వైపాక్షిక సమావేశం నిర్వహించినట్లుగా వైట్‌హౌస్ పేర్కొంది. -
Trump China Visit: చైనాలో ల్యాండైన ట్రంప్.. అగ్ర దేశాల భేటీపై ప్రపంచ దృష్టి..
Trump China Visit: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాలో ల్యాండ్ అయ్యారు. 9 ఏళ్ల తర్వాత ఒక యూఎస్ ప్రెసిడెంట్ చైనా టూర్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్, ట్రంప్ భేటీపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇరాన్ యుద్ధ ఉద్రిక్తలు, హార్ముజ్ జలసంధి సంక్షోభం, అంతర్జాతీయ చమురు సంక్షోభం కొనసాగుతున్న సమయంలో ఈ పర్యటన జరుగుతోంది. బీజింగ్ చేరుకున్న యూఎస్ ప్రెసిడెంట్‌కు చైనా ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది.… -
Trump-China: హార్ముజ్ తెరుచుకోవడంపై జిన్‌పింగ్ చాలా సంతోషంగా ఉన్నారు.. త్వరలోనే చైనాకు వెళ్తానన్న ట్రంప్
హార్ముజ్ జలసంధి తెరుచుకోవడంపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చాలా సంతోషంగా ఉన్నారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. -
US-Iran War: యూఎస్-ఇరాన్‌లకు చైనా 4-సూత్రాల శాంతి ప్రతిపాదన..
US-Iran War: అమెరికా-ఇరాన్ యుద్ధం ఆగేందుకు, మధ్యప్రాచ్యంలో శాంతి కోసం చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ నాలుగు సూత్రాల రోడ్ మ్యాప్‌ను ప్రతిపాధించినట్లు చైనా అధికారిక మీడియా జిన్హూవా నివేదించింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలమైన తర్వాత చైనా నుంచి ఈ ప్రతిపాదన వచ్చింది. -
US – China: చైనా సహాయం కోరిన అమెరికా.. ఏ విషయంలో అంటే!
US – China: ఉప్పు – నిప్పులా ఉన్న అమెరికా – చైనా మధ్య కొత్త చర్చలు మొదలయ్యాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఆసియా పర్యటన సందర్భంగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి చర్చిస్తానని చెప్పారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను అదుపులో ఉంచడానికి చైనాను సహాయం చేయాలని కోరారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో పర్యటనకు బయలుదేరే ముందు ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. “మేము…
తాజావార్తలు
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
-
Upcoming Telugu Movies: బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమంటున్న టాలీవుడ్ క్యూట్ లవ్ స్టోరీస్..!
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
-
Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?