America : అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. బుధవారం వాషింగ్టన్ డీసీలోని రోనాల్డ్ రీగన్ జాతీయ విమానాశ్రయం సమీపంలో ల్యాండ్ అవుతున్న సమయంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 5342 బ్లాక్ హాక్ హెలికాప్టర్‌ను ఢీకొట్టిందని వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది.
అగ్రరాజ్యం అమెరికాపై మంచు తీఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ శీతాకాలపు తుఫాన్ ప్రభావంతో పలు రాష్ట్రాల్లో రవాణా సౌకర్యాలు పూర్తిగా నిలిచిపోయాయి. ముఖ్యంగా మిడ్‌వెస్ట్ చుట్టు పక్కల రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులకు గురైతున్నాయి.