మనం ఎప్పుడు తగిన తీసుకుంటుంటే ఎటువంటి సమస్యు ఉండవు.. కానీ ఒంట్లో నీటి శాతం తగ్గితేనే మూత్రం వాసన రావడంతో పాటుగా అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.. మూత్రంలో నీటి పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు, అలాగే వ్యర్థ పదార్థాల పరిమాణం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, మూత్రంలో దుర్వాసన వంటి సమస్యలు మొదలవుతాయి.. అంతేకాదు అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. మూత్రం దుర్వాసన రావడానికి కారణం హైపర్యూరిసెమియా సమస్య…