దేశంలో యురేనియం నిల్వలను కనుగొనడంలో నిమగ్నమైన అణుశక్తి శాఖ.. ఉత్తర్ ప్రదేశ్ సోన్ భద్రలో భారీగా యురేనియం నిల్వలు ఉన్నట్లు గుర్తించింది. మైయోర్‌పూర్ బ్లాక్‌లోని నక్టు వద్ద 785 టన్నుల యురేనియం ఆక్సైడ్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ సోన్ భద్రలో 785 టన్నుల యురేనియం నిల్వలు ఉన్నట్లు గుర్తించింది అణు శక్తి శాఖ. కూడరి అంజాంగిరాలోని కొండలు, అటవీ ప్రాంతాలలో యురేనియం కోసం అన్వేషణ జరుగుతోంది. అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్…