సివిల్స్ అభ్యర్థులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గుడ్ న్యూస్ అందించింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2025, ఇండియన్ ఫారెస్ట్ సర్వీ్స్ ప్రిలిమినరీ పరీక్ష 2025 దరఖాస్తు చేసుకోవడానికి మరోసారి గడువును పొడిగించింది. అభ్యర్థులు ఫిబ్రవరి 21 సాయంత్రం 6గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా ఫ్రిబ్రవరి 11 వరకు ఉన్న గడువును ఫిబ్రవరి 18కి పొడిగించింది. తాజాగా మరోసారి ఫిబ్రవరి 21కి పొడిగించింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష 2025 మే 25న…
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2023 దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. 1,105 సివిల్ సర్వీస్ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 1 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది.