మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసిన సినిమా ‘ఉప్పెన’. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన ఈ సినిమాతో కృతి శెట్టి హీరోయిన్ గా TFIలోకి ఎంట్రీ ఇచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ బిగ్గెస్ట్ ఎస్సెట్ గా రిలీజ్ కి ముందే మంచి బజ్ ని జనరేట్ చేసింది ఉప్పెన సినిమా. విజయ్ సేతుపతి లాంటి మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ ఉప్పెన…