ఈ నగరానికి ఏమైంది.. విశ్వక్ సేన్ హీరోగా తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో అంతగా మెప్పించలేదు కానీ రీ రిలీజ్ టైమ్ లో మాత్రం అద్భుతమైన స్పందన రాబట్టింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడు వస్తుందోనని ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూసారు. మొత్తానికి ఇటీవల ఈ సినిమా సీక్వెల్ ను ప్రకటించాడు తరుణ్ భాస్కర్. సినిమా ప్రేమికులకు టీమ్ కన్యారాసి మరోసారి ఎంటర్టైన్మెంట్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. Also Read…