మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా.. అపోలో హస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్స్ వైస్ చైర్ పర్సన్‌గా కూడా చాలా ఫేమస్.. ఇటీవల వీరిద్దరికీ పాప జన్మించింది. ప్రస్తుతం ఉపాసన ఆ చిన్నారితో సమయాన్ని గడుపుతుంది.. ఇకపోతే తాజాగా రామ్ చరణ్, ఉపాసన ఇద్దరు ఫారిన్ వెళ్ళిన సంగతి తెలిసిందే.. పాప పుట్టిన తర్వాత వీరిద్దరు కలిసి బయటకు వెళ్లడం…