Akhilesh Yadav: లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ ఫలితాలు అందర్ని ఆశ్చర్యపరిచాయి. గత రెండు పర్యాయాలుగా యూపీ బీజేపీకి అత్యధిక స్థానాలను కట్టబెట్టింది. అయితే, ఈ సారి మాత్రం అక్కడి ప్రజలు బీజేపీకి షాక్ ఇచ్చారు.
ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ 37 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ సరికొత్త ప్రయోగం చేసి విజయం సాధించారు. కౌశంబి, మచ్లిషహర్, కైరానా స్థానాల్లో ఎస్పీ అధినేత యువతను రంగంలోకి దించారు.
ఉత్తర్ ప్రదేశ్‌లోని లక్నోలో షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి కూలీ ముఖంపై మూత్ర విసర్జన చేస్తూ కనిపించాడు. కాదనకుండా పక్కనే నిలబడిన వ్యక్తి ఇదంతా చూసి నవ్వుతున్నాడు. కూలీ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
భారతదేశంలోని అనేక రాష్ట్రాలు తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. బీహార్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వడదెబ్బ కారణంగా డజన్ల కొద్దీ మరణించారు. తాజాగా.. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈ రాష్ట్రాల్లో మోహరించిన దాదాపు 20 మంది ఎన్నికల సిబ్బంది హీట్‌స్ట్రోక్‌కు గురయ్యారు. మే నెలలో ఉష్ణోగ్రత రికార్డులను బద్దలు కొట్టిన ఢిల్లీ.. బుధవారం 79 సంవత్సరాల గరిష్ట స్థాయి 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
తాగునీటి కోసం ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. గత కొద్ది రోజులుగా తాగునీటి సమస్యతో దేశ రాజధాని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసినా నీళ్లు సరిపోవడం లేదు.
Haircut: ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన ఓ వ్యక్తి పోలీసు అధికారిననే గర్వంతో దుర్మార్గంగా వ్యవహరించాడు. తనకు హెయిర్ కట్ చేసేందుకు ఆలస్యంగా వచ్చాడని ఓ బార్బర్‌ని లాకప్‌లో ఉంచినట్లు అధికారులు గురువారం తెలిపారు.
Woman Beat Man : మధ్యప్రదేశ్‌లోని నార్సింగ్‌పూర్‌లో ఓ మహిళ ఓ వ్యక్తిని కర్రలతో కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సమయంలో స్థానిక ప్రజలు కూడా అక్కడ నిలబడి, మొత్తం సంఘటనను వీడియో రికార్డ్ చేస్తున్నారు.