ఒకపక్క నందమూరి అభిమానులతో పాటు మరోపక్క మెగా అభిమానులు కూడా సంబరపడే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. వాస్తవానికి ఒకప్పుడు మెగా వెర్సెస్ నందమూరి అన్నట్టుగా ఉండేది పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఒకపక్క తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేయడంతో ఆయా పార్టీల అభిమానులు, మెగా నందమూరి అభిమానులు సైతం కలిసి మెలిసి ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే నాలుగో సీజన్…
నందమూరి బాలకృష్ణ హోస్టుగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె అనే షో ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి కాగా నాలుగో సీజన్ స్ట్రీమింగ్ మొదలుపెట్టారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నందమూరి బాలకృష్ణ స్వయానా బావ అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మొదటి ఎపిసోడ్ షూట్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ షోలో అరెస్ట్ గురించి అడిగితే దానికి బాబు సమాధానం ఇచ్చారు. నంద్యాలలో మీటింగ్ పూర్తి చేసుకొని…
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యహరిస్తున్న షో అన్ స్టాపబుల్ షో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆహా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ టాక్ షోను సిద్ధం చేసింది.