నందమూరి బాలకృష్ణకు 2021 బాగా అచ్చివచ్చిందనే చెప్పాలి. ఆయనకు అన్నీ మంచి శకునములే కనిపించాయి. ఓ వైపు తొలిసారి బాలకృష్ణ నిర్వహిస్తోన్న టాక్ షో ‘అన్ స్టాపబుల్’ భలేగా దూసుకుపోతోంది. అలాగే ఆయన నటించిన ‘అఖండ’ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ మధ్యే ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ టాక్ షో ఎనిమిది ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. మొదట్లో బాలయ్య తడబడినట్టు కనిపించినా తరువాత నుంచీ తనదైన బాణీ పలికిస్తూ ప్రతి ఎపిసోడ్ నూ రేటింగ్ లో టాప్…