నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన ‘అన్‌స్టాపబుల్’ రికార్డులన్నీ బద్దలు కొడుతూ ‘అన్‌స్టాపబుల్’గా దూసుకెళ్తోంది. పలువురు సెలెబ్రిటీలు పాల్గొన్న పాపులర్ టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ ఇప్పటికే ఐఎండీబీలో మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో అత్యధికంగా వీక్ష