ఇప్పటికి అన్ స్టాపబుల్ విత్ యన్బీకే అంటూ ఆహా ప్లాట్ ఫామ్ లో నటసింహ నందమూరి బాలకృష్ణ టాక్ షో పదిసార్లు అలరించింది. వాటిలో తొమ్మిది ఎపిసోడ్స్ భలేగా సాగాయి. వాటిలోని బెస్ట్ ను తీసుకొని పదో ఎపిసోడ్ గా రూపొందించి అలరించారు. ఇక పదకొండో ఎపిసోడ్ గా జనం ముందు నిలచిన అన్ స్టాపబుల్ ఫస్ట్ సీజన్ కు గ్రాండ్ ఫినాలే కావడం విశేషం!ఈ ఎపిసోడ్ ఇప్పటిదాకా వచ్చిన ఎపిసోడ్స్ అన్నిటికంటే మరింత విశేషమైనది. ఎందుకంటే…