మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణల సంక్రాంతి బాక్సాఫీస్ ఫైట్ కి రంగం సిద్ధమవుతోంది. ‘వాల్తేరు వీరయ్య’, ‘వీర సింహా రెడ్డి’ సినిమాలతో మెగా నందమూరి అభిమానులు హిట్ మేము కొడతాం అంటే మేము కొడతాం అంటూ పోటి పడుతున్నారు. మూడున్నర దశాబ్దాలుగా జరుగుతున్న ఈ బాక్సాఫీస్ రైవల్రీని పక్కన పెట
‘అన్ స్టాపపబుల్ టాక్ షో’తో నందమూరి బాలకృష్ణ పైన ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు బాలయ్య అంటే కోపం ఎక్కువ, ఫాన్స్ ని కొడతాడు అనే మాటలు వినిపించేవి. ఇప్పుడు బాలయ్య అంటే ఫన్, ఎనర్జీ, జోష్ అనే మాటలు వినిపిస్తున్నాయి. బాలయ్య ఇమేజ్ ని పూర్తిగా మార్చేసిన ‘అన్ స్టాపపబుల్ షో’లో బాలయ్యని చూసిన వాళ