Jai Hanuman: తేజ సజ్జ హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘హనుమాన్’. 2024 సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సీక్వెల్ గా ప్రస్తుతం ‘జై హనుమాన్’ సినిమా నిర్మాణంలో ఉంది. ఇదివరకే ఈ సినిమా హనుమాన్ ను మించి ఉంటుందని దర్శకుడు చెప్పకనే చెప్పాడు. అయితే ఈ సినిమాలో ఆంజనేయ స్వామి పాత్రలో ఎవరు నటిస్తారన్న చర్చలో ఇప్పటికే…