కరోనా సమయంలో బీహార్ లో మరణాల లెక్కలు భయపెడతున్నాయి. ఇటీవల పాట్నా హైకోర్టు ప్రభుత్వం పై సీరియస్ కావడంతో మరణాల లెక్కలను సవరించింది. దీంతో ఆ రాష్ట్రంలో మరణాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. అయితే, ఇప్పటికీ లెక్కలోకి రాని మరణాల సంఖ్య అత్యధికంగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. లెక్కలోకి రాని మరణాలపై మరోసారి పాట్నా హైకోర్టు సీరియస్ అయింది. ఈ ఏడాది జనవరి నుంచి మే నెల వరకు దాదాపుదల 2.2లక్షల మంది మరణించారు. ఇందులో 75…