నెక్ బ్యాండ్స్ వినియోగం పెరిగిపోయింది. యూజర్లకు అదిరిపోయే ఎక్స్ పీరియెన్స్ ను అందించేందుకు గాడ్జెట్స్ కంపెనీలు సరికొత్త ప్రొడక్ట్స్ ను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. తాజాగా యునిక్స్ తన కొత్త ఆడియో ప్రొడక్ట్ ని భారత మార్కెట్లో విడుదల చేసింది. అద్భుతమైన ఫీచర్లతో అమోర్ నెక్‌బ్యాండ్‌ను విడుదల చేసింది. ఈ నెక్‌బ్యాండ్ ప్రత్యేకత ఏంటంటే డిస్ప్లేను కలిగి ఉండడం. ఇది యూజర్లకు అనేక రకాలుగా యూజ్ ఫుల్ గా ఉండనున్నది. అమోర్ నెక్‌బ్యాండ్‌లో LCD డిస్‌ప్లే, వాయిస్-ఛేంజింగ్…