హైదరాబాద్ యూనివర్సిటీ మరోసారి సత్తా చాటింది.. ప్రపంచంలోని ఉత్తమ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా నిలిచింది.. 2025 ఎడిషన్ క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో సబ్జెక్టుల వారీగా హైదరాబాద్ విశ్వవిద్యాలయం ఏడు అధ్యయన అంశాలలో ప్రపంచంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలలో ఒకటిగా ఎంపికకావడం విశేషంగా చెప్పుకోవాలి..
Hyderabad Police: జీవో నెం.55కి వ్యతిరేకంగా హైదరాబాద్ రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గత కొన్ని రోజులుగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి.
నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ ( ఎన్ఐఆర్ఎఫ్)ను విడుదల చేశారు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. అధికారిక వెబ్ సైట్ లో ర్యాకింగ్ సంబంధిత విషయాలను వెల్లడిాంచారు. మొత్తం 11 కేటగిరీల్లో ఎన్ఐఆర్ఎఫ్ ఇండియా ర్యాంకింగ్స్ ప్రకటించారు. విశ్వవిద్యాయాలం, నిర్వహణ, కళాశాల, ఫార్మసీ, మెడికల్, ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, లా, రిసెర్చ్, డెంటల్ కు సంబంధించిన విద్యాసంస్థలు ఉన్నాయి. టీచింగ్, లర్నింగ్ అండ్ రిసోర్సెస్, రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్, గ్యాడ్యుయేషన్ అవుట్ కమ్, ఔట్…
సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ వర్చువల్ లెర్నింగ్ (CDVL), యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UOH), బ్లెండెడ్ మోడ్ ద్వారా అందించే ఒక సంవత్సరం డిప్లొమా ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. బిజినెస్ మేనేజ్‌మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, సైబర్ లాస్, ఫోరెన్సిక్ సైన్స్, లైబ్రరీ ఆటోమేషన్ నెట్‌వర్కింగ్, కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, ఇన్‌ఫెక్షన్ ప్రివెన్షన్ కంట్రోల్ మరియు కమ్యూనిటీ ఐ హెల్త్ వంటి కోర్సులు అందించబడతాయి. సీడీవీఎల్ ఎన్‌ఐఆర్‌డీ, ఐసీఏఆర్-ఎన్‌ఏఏఆర్‌ఎం, బీఎస్‌ఎన్‌ఎల్-ఎన్‌ఏటీఎఫ్‌ఎం, ట్రూత్ ల్యాబ్స్, అపోలో మెడ్‌స్కిల్స్, ఐఎఫ్‌సీఏఐ…