Union Minister Anurag Thakur criticizes Delhi CM Kejriwal in liquor scam: బీజేపీ, ఆప్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఏ1గా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అని సీబీఐ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. మరో 15 మందిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సీబీఐ. ఈ వ్యవహారంపై బీజేపీ, ఆప్ నాయకులు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ శనివారం…
సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన బ్రాడ్‌కాస్ట్ సేవా పోర్టల్‌ను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ రోజు ఢిల్లీలో ప్రారంభించారు. మీడియా, వినోద రంగం నిరంతరం అభివృద్ధి చెందుతోంది. ఇది 25 బిలియన్ డాలర్ల పరిశ్రమ అని, వచ్చే రెండేళ్లలో 30 బిలియన్ డాలర్లుగా మారుతుందని మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. పర్యావరణ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, ప్రతిస్పందనను తీసుకురావడానికి పోర్టల్ ఉపయోగపడుతుందన్నారు. త్వరలో ప్రభుత్వ ప్రధానమైన ‘జాతీయ సింగిల్…