Budget 2024 : ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆమె బృందం నార్త్ బ్లాక్‌లో బడ్జెట్ వివరాలను రెడీ చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా బడ్జెట్‌ను సిద్ధం చేసే బాధ్యత ఈ బృందంపై ఉంది.
Budget 2024 : ఒకవైపు ప్రపంచంలో రెండు యుద్ధాలు నడుస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా ప్రతిరోజూ దాడి చేస్తుంటే, ఇజ్రాయెల్ హమాస్‌ను నాశనం చేయడానికి ప్రతిరోజూ క్షిపణులను ప్రయోగిస్తోంది.
Budget 2024: రేపు ప్రవేశ పెట్టే సాధారణ బడ్జెట్‌లో కొత్త పెన్షన్ సిస్టమ్, ఆయుష్మాన్ భారత్ వంటి సామాజిక భద్రత సంబంధిత పథకాలకు సంబంధించి కొన్ని ప్రకటనలు ఉండవచ్చు.
Parliament Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మరికొద్ది రోజుల్లో మోడీ ప్రభుత్వం మూడో దఫా తొలి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 22న ప్రారంభం కానున్నాయి. గత పార్లమెంట్ సెషన్స్ మాదిరిగానే ఈ సమావేశాల్లో ఎలాంటి గందరగోళం లేకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం జూలై 21న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుంది.