Interim Budget 2024 : దేశ బడ్జెట్ రావడానికి మరికొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలు కూడా జరగనున్నాయి
Buggana Rajendranath Reddy: లోక్‌సభలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2023-24పై సంతృప్తి వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇది గుడ్ బడ్జెట్.. అన్ని రాష్ట్రాలు కూడా రాజకీయాలను పక్కన పెట్టి పరిస్థితులను అర్ధం చేసుకోవాలని సూచించారు. కేంద్ర బడ్జెట్ 45 లక్షల కోట్లు.. అయితే, ప్రీ బడ్జెట్‌లో మేం చెప్పిన నాలుగు సూచనలను కేంద్రం పాటించినట్లు కనిపిస్తుందన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వానికి…