దేశంలో ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య పెరుగుతోంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) 2023-24 నివేదిక ప్రకారం.. శ్రామిక శక్తిలో పనిచేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది.
ఇటీవల కాలంలో నిరుద్యోగుల ఉద్యోగాల కోసం పోటెత్తున్నారు. నోటిఫికేషన్లు వెలువడగానే జాబ్స్ కోసం ఎగబడుతున్నారు. ఆ మధ్య గుజరాత్‌లో హోటల్ ఉద్యోగం కోసం యువత ఎగబడింది.
Unemployment: భారతదేశంలో నిరుద్యోగం రోజురోజుకి పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది మరింత ఎక్కువగా ఉన్నదని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ(CMIE) నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
నిరుద్యోగిత రేటు మరింతపైకి కదిలింది.. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజాగా విడుదల చేసిన నివేదిక నిరుద్యోగిత పెరిగినట్టు స్పష్టం చేసింది.. ఈ ఏడాది మార్చిలో 7.60 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు.. తర్వాత నెలలలో మరింత పైకి కదిలి.. ఏప్రిల్‌లో 7.83 శాతంగా నమోదైంది. అయితే, పట్టణ, గ్రామీణ ప్రాంతాలను పరిశీలిస్తే మాత్రం భిన్నంగా ఉంది.. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత రేటు మార్చి నెలలో 8.28 శాతం ఉంటే.. ఏప్రిల్ నెలలో అది…
కరోనా మహమ్మారి కారణంగా.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దెబ్బతినడం నిరుద్యోగిత రేటు భారీగా పెరిగిపోయి ఆందోళనకు గురిచేసింది.. కానీ, ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి.. క్రమంగా రాష్ట్రాలు లాక్‌డౌన్ నుంచి అన్‌లాక్‌కు వెళ్లిపోతున్నాయి.. సడలింపులతో మళ్లీ క్రమంగా అన్ని పనులు ప్రారంభం అవుతున్నాయి.. ఈ నేపథ్యంలో.. భారత్‌లో నిరుద్యోగ రేటు 6 వారాల కనిష్ట స్థాయికి పడిపోయింది.. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) పేర్కొన్న ప్రకారం.. మేలో పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు…